Meaning : కొనుగోలు అమ్మకములలో మధ్యవర్తిత్వము వహించు వ్యక్తికి ఇచ్చు ధనం
							Example : 
							కొత్త ఇల్లు కొనుగోలు సమయంలో మేము పది శాతం మధ్యవర్తికి కమీషను ఇవ్వవలసి వచ్చినది.
							
Translation in other languages :
दलाल का पारिश्रमिक।
नया मकान खरीदते समय हमें दस प्रतिशत दलाली देनी पड़ी।The business of a broker. Charges a fee to arrange a contract between two parties.
brokerageMeaning : ప్రత్యేకముగా కార్యనిర్వాహణమునకు నియమించబడిన సభ
							Example : 
							నాల్గోవ తరగతి బోర్డ్ పరీక్ష కావాలా లేక వద్దా  అని నిర్ణయం తీసుకోవడానికి ప్రభుత్వము ఒక కమీషన్ ను ఏర్పాటు చేసింది.
							
Translation in other languages :
A special group delegated to consider some matter.
A committee is a group that keeps minutes and loses hours.