Meaning : అది ఒక కుటుంబము, అందులో అన్నదమ్ములు, వారి పిల్లలందరూ కలిసి ఉంటే
							Example : 
							ఉమ్మడికుటుంబాల ఉనికి మెల్ల_మెల్లగా క్షీణిస్తూవస్తున్నది.
							
Synonyms : పెద్దకుటుంబం, సమైఖ్య కుటుంబం
Translation in other languages :
वह परिवार जिसमें भाई-भतीजे आदि सब मिलकर एक साथ रहते हैं।
संयुक्त परिवार का अस्तित्व धीरे-धीरे समाप्त होता जा रहा है।