অর্থ : ఒక వస్తువు పొడవు వెడల్పు అంతమయ్యే చోటు
							উদাহরণ : 
							ఈ పళ్ళెం యొక్క అంచు చాలా పలుచగా ఉంది.
							
অন্যান্য ভাষায় অনুবাদ :
অর্থ : ఇల్లు, వీధి మరియు మార్గమద్యములో ముందువైపు ఉన్న మూల
							উদাহরণ : 
							కూడలిలో కొన దగ్గర నిల్చున్న అబ్బాయి ట్రక్కు కింద పడబోయాడు.
							
অন্যান্য ভাষায় অনুবাদ :
The intersection of two streets.
Standing on the corner watching all the girls go by.অর্থ : ఏదైన వస్తువు మొదలగు వాటి యొక్క అగ్రభాగము.
							উদাহরণ : 
							యుద్దంలేకుండా సూది మొనకు  సమానమైన భూభాగము కూడాపాండవులకు ఇవ్వనని దుర్యోధనుడు కృష్ణునితో అన్నాడు
							
অন্যান্য ভাষায় অনুবাদ :
A sharp point (as on the end of a spear).
pikeঅর্থ : చీర మొదలగువాటి కొంగు లేక కొన
							উদাহরণ : 
							అతను ధోతీ యొక్క అంచును చింపి తీసేశాడు
							
অন্যান্য ভাষায় অনুবাদ :