অর্থ : జన్మను ఇచ్చే శక్తి ఉన్న మానవజీవి
উদাহরণ :
ఈరోజుల్లో మహిళలు ప్రతి పనిలో పురుషులకు సమానంగా నిలుస్తున్నారు.
সমার্থক : మహిళ
অন্য ভাষালৈ অনুবাদ :
मनुष्य जाति के जीवों के दो भेदों में से एक जो गर्भ धारण करके संतान उत्पन्न कर सकती है।
आज की महिलाएँ हर क्षेत्र में पुरुषों की बराबरी कर रही हैं।অর্থ : ఆడ జాతికి సంబంధించిన ప్రాణులు.
উদাহরণ :
ఆడ ఏనుగు,మేక, పక్షి మొదలైనవి ఆడజాతికి చెందినవి.
সমার্থক : అంబుజాక్షి, అతివ, ఆడది, మగువ
অন্য ভাষালৈ অনুবাদ :
An animal that produces gametes (ova) that can be fertilized by male gametes (spermatozoa).
female