অর্থ : జంతువులను అడవిలో వెంబడించేవాడు
উদাহরণ :
వేటాడకపోవడానికి కారణం వేటగాడు ఖాళీ చేతులతో తిరిగిరావడం.
অন্য ভাষালৈ অনুবাদ :
অর্থ : వేటాడేవాడు
উদাহরণ :
సాధు రూపంలో ఇద్దరు వేటగాళ్ళు వనంలో సంచరిస్తుండడం ఋషి చూశాడు.
সমার্থক : అంపకాడు, అస్త్రి, కోదండి, క్షిపణుడు, ధనుర్ధరుడు, ధనుర్ధారి, ధనుష్కుడు, ధనుష్మంతుడు, విలుకాడు
অন্য ভাষালৈ অনুবাদ :