সদস্য হ’ব
পৃষ্ঠার ঠিকানাটি ক্লিপবোর্ডে অনুলিপি করা হয়েছে।
অর্থ : మగ జాతికి చెందిన గొర్రె
উদাহরণ : రెండు గొర్రెపోతులు పరస్పరం పోట్లాడుతున్నాయి.
সমার্থক : గడ్డరం, గొర్రెపోతు, తగరు, పొటేలు, పొట్టేలు, బేడం, భేడ్రం, మేంఢం, మేషం, రోమశం, రోహిషం, వృష్టి, శృంగిణం, హడం, హలువు
অন্য ভাষালৈ অনুবাদ :हिन्दी English
भेड़ जाति का नर।
Uncastrated adult male sheep.
অর্থ : జంతువులను పట్టుకొవడానికి ఆడే ఆట
উদাহরণ : రాజులు పెద్ద పెద్ద అడవులకు వేటకు వెళ్తారు.
অর্থ : పశువులను, పక్షులను వల వేసి పట్టుకునే క్రియ.
উদাহরণ : వేటలో గాయపడి పొదలో దాక్కుంది.
সমার্থক : గాలింపు
वे पशु-पक्षी जिनका शिकार किया जाता है।
Animal hunted or caught for food.
অর্থ : -వేటినైనా లాభాన్ని పొంది ఆనందించడం.
উদাহরণ : ఈ రోజు నేను మంచి వేటను ఆనందించాను
वह जिसे लाभ आदि के उद्देश्य से फँसाया जाए।
A person who is the aim of an attack (especially a victim of ridicule or exploitation) by some hostile person or influence.
ইনস্টল