অর্থ : కొత్త ఆకులతో నిండిన.
উদাহরণ :
వసంతఋతువు వస్తూనే అన్ని చెట్లు వికసించాయి.
অন্য ভাষালৈ অনুবাদ :
অর্থ : కొత్త ఆకులు రావడం
উদাহরণ :
నీళ్ళు పోయడంతో ఎండిపోయిన చెట్టు తిరిగి వికసించింది.
সমার্থক : చిగురించు, పుష్పించు
অন্য ভাষালৈ অনুবাদ :
नये पौधे का पत्तेयुक्त और हराभरा होना।
पानी मिलते ही सूख रहा पौधा पनपने लगा।অর্থ : నీచస్థాయి నుండి గొప్పస్థాయికి ఎదుగుట.
উদাহরণ :
మా వ్యాపారము మెల్ల_మెల్లగా అభివృద్ధి చెందుతున్నది.
সমার্থক : అభివృద్ధి చెందు, వర్ధిల్లు
অন্য ভাষালৈ অনুবাদ :
অর্থ : మొగ్గ రూపం నుండి పూలుగా మారెభావన
উদাহরণ :
ఎక్కువ చలి కారణంగా మొగ్గలు వికసించలేదు.
অন্য ভাষালৈ অনুবাদ :
The time and process of budding and unfolding of blossoms.
anthesis, blossoming, efflorescence, florescence, flowering, inflorescence