সদস্য হ’ব
পৃষ্ঠার ঠিকানাটি ক্লিপবোর্ডে অনুলিপি করা হয়েছে।
অর্থ : ఖాళీగా ఉన్న ప్రదేశం
উদাহরণ : పిల్లవాడు మైదానంలో ఆడుకుంటున్నాడు.
সমার্থক : ఆటస్థలం
অর্থ : రెండు నదుల మధ్య ఉండే భూభాగం
উদাহরণ : మైదానం అత్యధిక సారవంతాన్ని కలిగి ఉంటుంది.
সমার্থক : డెల్టా భూమి
অন্য ভাষালৈ অনুবাদ :हिन्दी
वह त्रिकोणीय भू-भाग जो दो नदियों के बीच में पड़ता है।
অর্থ : నలువైపుల గోడలతో నిర్మించిన ప్రదేశం
উদাহরণ : పిల్లలు ఆవరణంలో ఆడుకుంటున్నారు.
সমার্থক : ఆరుబైట, ఆవరణం, ప్రాంగణం, బైలుభూమి, స్థలం
অন্য ভাষালৈ অনুবাদ :हिन्दी English
दीवार आदि से घिरा हुआ स्थान।
An enclosure of residences and other building (especially in the Orient).
অর্থ : ఖాళీ స్థలం
উদাহরণ : తెల్లవారుజామున ఆరుబయట తిరగడం ఆరోగ్యానికి చాలా ప్రయోజనం.
সমার্থক : ఆరుబయట, బయటిమైదానం
वह स्थान जो ऊपर से खुला हो।
অর্থ : సముద్రం లేదా నది దగ్గర వుండే ఖాళీ ప్రదేశం
উদাহরণ : నేను భారతదేశంలోని మైదాన ప్రాంతంలో నివసించేవాన్ని.
मैदान का या मैदान संबंधी।
ইনস্টল