অর্থ : అరచేతులను దగ్గరగా చేర్చి నీరు తాగడానికి ఉపయోగించేది
উদাহরণ :
బాటసారి దోసిలితో నీళ్ళు తాగుతున్నాడు.
অন্য ভাষালৈ অনুবাদ :
অর্থ : రెండు చేతులను కలిపి చేసే పని
উদাহরণ :
ఆమె దోసిట్లో పువ్వులను తీసుకొని భగవంతునికి సమర్పించింది,
অন্য ভাষালৈ অনুবাদ :