সদস্য হ’ব
পৃষ্ঠার ঠিকানাটি ক্লিপবোর্ডে অনুলিপি করা হয়েছে।
অর্থ : ఒక దేశాన్ని శాసించే లేదా పరిపాలించే స్త్రీ
উদাহরণ : రజియా సుల్తానా, లక్ష్మీబాయ్ మొదలైన రాణులు తమ బల పరాక్రమాల తో శత్రువుల ఒళ్ళు పులిసేటట్టు చేశారు.
সমার্থক : అధిపురాలు, అరియ, ఏలికసాని, దొరసాని, రాజపత్ని, రాజ్ఞి, రాణి, స్వామిని
অন্য ভাষালৈ অনুবাদ :हिन्दी English
किसी देश या क्षेत्र आदि की मुख्य शासिका या स्वामिनी।
A female sovereign ruler.
অর্থ : సరస్వతి, లక్ష్మి, పార్వతి మొదలైనవారు
উদাহরণ : సతీ అనసూయ, సరస్వతి, లక్ష్మి, పార్వతుల గర్వాన్ని అణచుటకు బ్రహ్మ, విష్ణు, శివులను చిన్నపిల్లలుగా చేసింది.
সমার্থক : దేవకన్య, దేవత, దేవపత్ని, దేవాంగన, దేవి, నాకవనిత, నాకిని, సురనారి, సురసుందరి, సురాంగన
महिला देवता या देवता की स्त्री।
A female deity.
ইনস্টল