অর্থ : మరలా మరలా అడగడం
উদাহরণ :
న్యాయస్థానంలో న్యాయవాది సాక్షిని మళ్లీ మళ్లీ అడుగుతున్నాడు.
সমার্থক : అడుగు, గుచ్చిగుచ్చిఅడుగు
অন্য ভাষালৈ অনুবাদ :
Pose a series of questions to.
The suspect was questioned by the police.অর্থ : రాసి లేదా కుప్ప మొదలైనవాటిని అటు ఇటు చెల్లాచెదరు చేయడం
উদাহরণ :
కుక్క చెత్తకుప్పను వెదజల్లుతున్నది
সমার্থক : గోకు, చెదరగొట్టు, వెదజల్లు
অন্য ভাষালৈ অনুবাদ :
অর্থ : మట్టిని తీసి బయట వేసే క్రియ
উদাহরণ :
రైతు తన పొలంలో బావిని త్రవ్వుతున్నాడు.
সমার্থক : పెళ్ళగించు
অন্য ভাষালৈ অনুবাদ :