সদস্য হ’ব
পৃষ্ঠার ঠিকানাটি ক্লিপবোর্ডে অনুলিপি করা হয়েছে।
অর্থ : ఆహారాన్ని నోటి ద్వారా కడుపు లోపలికి తీసుకెళ్ళడం
উদাহরণ : సింహం మాంసాన్ని తింటున్నది.
সমার্থক : తిను
অন্য ভাষালৈ অনুবাদ :हिन्दी English
आहार आदि को मुँह के द्वारा पेट के अंदर ले जाना।
Take in solid food.
অর্থ : చూర్ణము లేదా ఏదైనా వస్తువును నోటిలోనికి వేసుకోవడం
উদাহরণ : తాతయ్య మందు చూర్ణాన్ని తింటున్నాడు
সমার্থক : గతుకు, తిను, నోటిలోనికి వేసుకొను, బొక్కు, భుజించు
অন্য ভাষালৈ অনুবাদ :हिन्दी
चूर्ण या दाने वाली किसी वस्तु को खाने के लिए ऊपर से मुँह में डालना।
অর্থ : ఆకలి తీర్చుకోవడనికి చేసే పని
উদাহরণ : నేను బోజనశాలలో రొట్టె తిన్నాను
সমার্থক : ఆహరించు, కతుకు, గతుకు, తిను, నములు, బోంచేయు, భుజించు, మేయు
অর্থ : ఆహారాన్ని స్వీకరించడం
উদাহরণ : నేను నా చిన్నతనంలో మంచిగా మిఠాయిలు తినేదాన్ని.
সমার্থক : తిను, భుజించు
* (भूत काल में प्रयुक्त) आदतन कोई काम किया करना।
অর্থ : ఆకలైనపుడు తొందరతొందరగా కడుపునింపుకోవడానికి చేసే పని
উদাহরণ : సింహం కుందేలును భక్షించింది.
সমার্থক : భక్షించు
जल्दी-जल्दी या भद्देपन से खाना।
Eat hastily without proper chewing.
অর্থ : భుజించేటువంటి
উদাহরণ : సింహం ఒక మాంసం తినే జంతువు
সমার্থক : తిను, భక్షించు, భుజించు
खानेवाला।
ইনস্টল