অর্থ : కోపంగా అరవడం.
উদাহরণ :
నాన్న గద్దింపుతో దుఃఖపడి రామ్ ఇంటిని విడిచి వెళ్ళిపోయాడు.
সমার্থক : కసురుకొను, కోప్పడు, గదమాయించు, గద్దించు, గద్దింపు, చివాట్లుపెట్టు, దట్టించు, మందలించు
অন্য ভাষালৈ অনুবাদ :
An act or expression of criticism and censure.
He had to take the rebuke with a smile on his face.