অর্থ : నడిచేటువంటి వస్తువు ఒకస్థానం నుండి ఇంకొక స్థానానికి వెళ్ళడానికి సిద్ధంకావటం.
							উদাহরণ : 
							ఈ రైలు పదిగంటలకు వారణాసికి బయలుదేరుతుంది.
							
সমার্থক : కదులు, పయనమగు, పయనించు, వెళ్ళు
অন্য ভাষালৈ অনুবাদ :
वाहन आदि का एक स्थान से दूसरे स्थान पर जाने के लिए शुरू होना।
यह रेल दस बजे वाराणसी के लिए प्रस्थान करेगी।অর্থ : ఎక్కడికైనా వెళ్లడం
							উদাহরণ : 
							గంగా గంగోత్రి నుండి బయలుదేరుతుంది.
							
অন্য ভাষালৈ অনুবাদ :
অর্থ : ఒక చోటినుండి మరొకచోటికి ప్రయాణం చేయడం
							উদাহরণ : 
							నదిలో పడవ పోతూ ఉంది
							
সমার্থক : కదిలిపోవు, పోవు, ముందుకుసాగు, వెళ్ళు
অন্য ভাষালৈ অনুবাদ :
অর্থ : ఏదైనా ఒక చోట నుంచి మరొక చోటికి చేరడానికి వెళ్లడం.
							উদাহরণ : 
							మంత్రిగారు ఇక్కడ నుంచి బయలుదేరుతాడు.
							
সমার্থক : ప్రయాణం
অন্য ভাষালৈ অনুবাদ :
किसी प्राणी का एक स्थान से दूसरे स्थान पर पहुँचने के लिए चलना।
मंत्री महोदय अब यहाँ से जाएँगे।