সদস্য হ’ব
পৃষ্ঠার ঠিকানাটি ক্লিপবোর্ডে অনুলিপি করা হয়েছে।
অর্থ : ఆధికచలి వలన శరీరంలో వచ్చేది
উদাহরণ : మలేరియకి కారణమైన శరీరంలో అత్యధికంగా వణుకు వస్తుంది.
সমার্থক : అదురు, ఊటాడు, కంపించు, కరువటిల్లు, జలదరించు, తూలు, దడ, బెగడు, వణుకు, సంచలించు
অন্য ভাষালৈ অনুবাদ :हिन्दी English
शरीर की कांपने की क्रिया, दशा या भाव।
The act of vibrating.
অর্থ : చలి వలన మనకు కలిగేది.
উদাহরণ : చలి వలన అతని శరీరం వణుకుతున్నది.
সমার্থক : కంపించు, గడగడలాడు, దడ, పరితాపం, వడకాడు, వణుకు
शरीर में एक प्रकार की सिहरन महसूस होना।
Shake, as from cold.
ইনস্টল