অর্থ : నిష్టమైన నియమాలు కలిగి వుండటం.
							উদাহরণ : 
							అతడు కఠోరమైన బ్రాహ్మణుడు.
							
অন্য ভাষালৈ অনুবাদ :
অর্থ : సున్నితత్వం లేనివాడు
							উদাহরণ : 
							మా నాన్న కఠోరమైన స్వభావం కలవాడు.
							
সমার্থক : కఠినమైన
অন্য ভাষালৈ অনুবাদ :
অর্থ : కఠిన ప్రవర్తన లేద కఠినవ్యవహారం చేయునది.
							উদাহরণ : 
							మా ప్రదానోపాద్యాయుడు చాలా కఠినమైన వ్యక్తి, అతడు పిల్లలను చాలా కఠినముగా మాట్లాడుతాడు.
							
সমার্থক : కచ్చితమైన, కఠినమైన, దయలేని, నిష్ఠురమైన, పరుషమైన
অন্য ভাষালৈ অনুবাদ :
जिसका व्यवहार कठोर हो या जो कठोर व्यवहार करता हो।
हमारे प्रधानाचार्यजी सख्त हैं,वे सभी बच्चों के साथ बहुत ही सख़्ती से पेश आते हैं।অর্থ : కంఠం ద్వారా ఒత్తి పలికేవి
							উদাহরণ : 
							ఆమెది కఠోరమైన స్వరం.
							
অন্য ভাষালৈ অনুবাদ :