অর্থ : ఆసక్తి కలిగి ఉండటం.
							উদাহরণ : 
							నాకు చిన్నప్పటి నుండి తాజ్మహల్ చూడాలని ఆశ ఉంది.
							
সমার্থক : కోరిక
অন্য ভাষালৈ অনুবাদ :
A positive feeling of liking.
He had trouble expressing the affection he felt.অর্থ : దేనినైనా కోరుకోవడం
							উদাহরণ : 
							మాకు అతని నుంచి ఏటువంటి వ్యవహారం మీద ఆశ లేదు.
							
অন্য ভাষালৈ অনুবাদ :
The general feeling that some desire will be fulfilled.
In spite of his troubles he never gave up hope.অর্থ : ఉన్నత స్థానానికి వెళ్ళాలనే కోరిక కలిగి ఉండడం
							উদাহরণ : 
							అతడు తన ఆశయాన్ని నెరవేర్చుకోవడానికి నిరంతరం శ్రమిస్తున్నాడు.
							
সমার্থক : అభిలాష, ఆకాంక్ష, ఆశయం, కల, కోరిక, లాలస
অন্য ভাষালৈ অনুবাদ :
ऐसी आकांक्षा जिसमें ऊँचा होने का भाव हो।
वह अपनी महत्वाकांक्षा को पूरा करने के लिए जी-तोड़ मेहनत कर रहा है।