সদস্য হ’ব
পৃষ্ঠার ঠিকানাটি ক্লিপবোর্ডে অনুলিপি করা হয়েছে।
অর্থ : అపద్దం కానిది
উদাহরণ : నిజమైన మాటలు నిన్న ఏమయ్యాయి.
সমার্থক : సరియైన
অন্য ভাষালৈ অনুবাদ :हिन्दी English
सच्चाई के साथ।
With truth.
অর্থ : అబద్ధం కానిది
উদাহরণ : సాక్షి భయంచేత నాదగ్గర నిజమైన వర్ణన చేయలేదు.
সমার্থক : యదార్ధమైన, వాస్తవమైన, సత్యమైన
অন্য ভাষালৈ অনুবাদ :हिन्दी
जैसा हो वैसा या जिसमें किसी प्रकार का बनावटीपन या छुपाव न हो।
অর্থ : వాస్తవానికి సంబంధించిన.
উদাহরণ : నేను ఇప్పుడిప్పుడు ఒక నమ్మదగిన వాస్తవికమైన సంఘటన విన్నాను.
সমার্থক : నిక్కమైన, యథార్థమైన, యదార్థమైన, వాస్తవికమైన, సత్యమైన
जो वास्तव में हो या हुआ हो या बिल्कुल ठीक।
অর্থ : నమ్మదగిన వాడు
উদাহরণ : రమేష్ ఒక వాస్తవికమైన వ్యక్తి.
সমার্থক : యదార్ధమైన, వాస్తవికమైన
समय की दृष्टि से दूर का।
Separate or apart in time.
অর্থ : అపద్ధం కానిది
উদাহরণ : అతడు భరతమాతకు నిజమైన పుత్రుడు
সমার্থক : నమ్మకమైన
जो झूठा या बनावटी न हो।
Expressing or given to expressing the truth.
ইনস্টল