অর্থ : గుణాన్ని, విశేషణాలను పరిశీలించు
							উদাহরণ : 
							ఎప్పుడైతే గమనించలేవో అని లేవు అని చెప్పలేము.
							
সমার্থক : ఆనవాలుపట్టు, గమనించు, గురుతెరుగు, గుర్తుపట్టు, సంకేతించు
অন্য ভাষালৈ অনুবাদ :
त्रुटियाँ, भूलें आदि निकालने अथवा गुण, विशेषताएँ आदि जानने के लिए कोई चीज पढ़ना।
जब तक हम देख न लें तब तक अपना लेख छपने के लिए मत भेजिए।অর্থ : మాటల్లోపెట్టి లేదా ఏదో ఒక విధంగా ఎదుటి వారి బలాబలాను ముందుగా తెలుసుకోవడం
							উদাহরণ : 
							గూఢచారి శత్రు పక్షానికి గల శక్తిని అణ్వేషిస్తున్నాడు
							
সমার্থক : అణ్వేషించు, జాడతీయు, పరిశోధించు, వెతకు, శోధించు
অন্য ভাষালৈ অনুবাদ :
অর্থ : జ్ఞానేంద్రియంతో కనుక్కొవడం
							উদাহরণ : 
							చూడలేని మహిళ గొంతు ద్వారా తన బిడ్డల్ని గుర్తిస్తుంది
							
সমার্থক : కనుగొను, తెలుసుకొను
অন্য ভাষালৈ অনুবাদ :
অর্থ : కొత్తదాన్ని తెలియజేయడం
							উদাহরণ : 
							కొలంబస్ అమెరికాను కనిపెట్టాడు
							
সমার্থক : కనుకొను, గుర్తుపట్టు, పెట్టు
অন্য ভাষালৈ অনুবাদ :
किसी अज्ञात वस्तु या बात आदि के बारे में जानकारी हासिल करना।
कोलम्बस ने अमरीका की खोज की थी।অর্থ : గౌరవం ఇవ్వడం
							উদাহরণ : 
							నాకు అర్ధం కానిదేంటంటే దుస్తులను బట్టి మనుషులను గుర్తిస్తున్నారు
							
সমার্থক : గుర్తింపు ఇవ్వు
অন্য ভাষালৈ অনুবাদ :
* गुण दर्शाना या ऐसा करना कि किसी का महत्त्व, गुण आदि झलके।
मैं नहीं मानता कि कपड़े से आदमी की पहचान होती है।