অর্থ : వేడిగా లేకపోవడం
							উদাহরণ : 
							నీళ్ళు పడటంతో బొగ్గు ఆరిపోయింది.
							
সমার্থক : చల్లగాఅవు
অন্য ভাষালৈ অনুবাদ :
অর্থ : మండుచున్న అగ్ని తనంతకు తానే లేదా నీరుపడిన కారణంగా సమాప్తమవడం
							উদাহরণ : 
							పొయ్యిలోని అగ్ని ఆరిపోయింది
							
সমার্থক : చల్లారిపోవు, చల్లారు
অন্য ভাষালৈ অনুবাদ :
অর্থ : నీరు, చెమ్మ మొదలైనవి వట్టి పోవడం.
							উদাহরণ : 
							అత్యధిక ఎండ కారణంగా చిన్న చిన్న చెరువులు ఎండిపోయాయి
							
অন্য ভাষালৈ অনুবাদ :
जल, नमी आदि का न रहना या कम हो जाना।
अत्यधिक गर्मी के कारण छोटे-छोटे तालाब सूख रहे हैं।