అర్థం : ఇరవై మరియు రెండు
ఉదాహరణ :
కావ్య ప్రతిభగల శ్యామ్ ఇరవైరెండేళ్ళ వయస్సులోనే ప్రసిద్ది చెందాడు.
పర్యాయపదాలు : ఇరవైరెండు
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఇరవైకి రెండు కూడగా వచ్చు సంఖ్య.
ఉదాహరణ :
సుష్మా తన ఇరవైరెండవ పెళ్ళిరోజును చాలా ఘనంగా జరుపుకుంది
పర్యాయపదాలు : ఇరవైరెండు
ఇతర భాషల్లోకి అనువాదం :