అర్థం : సభకు అధ్యక్షుడు.
ఉదాహరణ :
ఆ సభలో సభాపతి యొక్క ఉపన్యాసము చాలా చక్కగా ఉన్నది.
పర్యాయపదాలు : సభాధ్యక్షుడు, సభాపతి
ఇతర భాషల్లోకి అనువాదం :
The officer who presides at the meetings of an organization.
Address your remarks to the chairperson.