పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి స్పష్టంగా అనే పదం యొక్క అర్థం.

స్పష్టంగా   క్రియా విశేషణం

అర్థం : దాపరికం లేని రూపం

ఉదాహరణ : నేను ఎదైతే చేప్తానో ఆది స్పష్టంగా చేప్తాను.

పర్యాయపదాలు : తేటగా, విశదంగా


ఇతర భాషల్లోకి అనువాదం :

In an easily perceptible manner.

Could be seen clearly under the microscope.
She cried loud and clear.
clear, clearly

స్పష్టంగా   విశేషణం

అర్థం : కృతజ్ఞతాపూర్వకంగా చెప్పిన

ఉదాహరణ : సీత, గీతను ఏకకంఠంతో ప్రశంసిస్తుంది

పర్యాయపదాలు : ఏకకంఠంతో, ముక్తకంఠముగా


ఇతర భాషల్లోకి అనువాదం :

बिल्कुल स्पष्ट रूप से,बिना किसी संकोच या दबाव के।

सीता गीता की मुक्तकंठ प्रशंसा कर रही थी।
मुक्तकंठ

అర్థం : ఏదేని విషయం సంపూర్తిగా వుండటం

ఉదాహరణ : ప్రశ్న కొరకై ఈ విషయం స్పష్టంగా వుంది.


ఇతర భాషల్లోకి అనువాదం :

* जिसमें स्वीकार करने या कुछ करने देने की संभावना हो।

प्रश्न के लिए यह विषय खुला है।
खुला

Possibly accepting or permitting.

A passage capable of misinterpretation.
Open to interpretation.
An issue open to question.
The time is fixed by the director and players and therefore subject to much variation.
capable, open, subject

అర్థం : సంక్షిప్తంగా మరియు ఖచ్చితంగా చెప్పడం

ఉదాహరణ : అతని స్పష్టమైన జవాబును విని నేను అవాక్కయ్యాను

పర్యాయపదాలు : స్పష్టమైన


ఇతర భాషల్లోకి అనువాదం :

नपातुला, संक्षिप्त एवं खरा।

उसका दोटूक ज़वाब सुनकर तो मैं अवाक रह गई !।
दो-टूक, दोटूक