అర్థం : గుండె కొట్టుకోవడం
ఉదాహరణ :
గుండెనొప్పితో బాధపడుతున్న వ్యక్తి ఛాతిపైన నొక్కటంతో అతని హృదయం స్పందించింది.
పర్యాయపదాలు : స్పందించు
ఇతర భాషల్లోకి అనువాదం :
दिल में धड़क उत्पन्न करना।
हृदयाघात से पीड़ित व्यक्ति के सीने को हल्के से दबाकर उसके हृदय को धड़काना चाहिए।అర్థం : భయంతో గుండె కొట్టుకోవడం
ఉదాహరణ :
నా హృదయం స్పందన సరిగా లేదు. చాలా బలహీనంగా వుంది.
పర్యాయపదాలు : స్పందించు
ఇతర భాషల్లోకి అనువాదం :