అర్థం : అభిప్రాయాలు కలిసిన కారణంగా స్నేహంగా కలిసి ఉండడం
ఉదాహరణ :
ఈ రోజుల్లో వారిద్దరూ చాలా స్నేహంగా ఉంటున్నారు
పర్యాయపదాలు : ఒకటిగావుండు, కలిసివుండు
ఇతర భాషల్లోకి అనువాదం :
Have smooth relations.
My boss and I get along very well.