అర్థం : అందంతో కూడిన.
ఉదాహరణ :
హిమాలయ పర్వతం భారతదేశానికి కిరీటం రూపంలో శోభిల్లుతున్నది.
పర్యాయపదాలు : పొంకించు, మెరాయించు, రమణించు, శోభించు, శోభిల్లు
ఇతర భాషల్లోకి అనువాదం :
शोभा से युक्त होना।
हिमालय भारत माँ के सिर पर मुकुट के रूप में शोभान्वित है।