అర్థం : తోడు పుట్టినవాడు
ఉదాహరణ :
శ్యాం నాకు సొంత అన్న
పర్యాయపదాలు : అగ్రజుడు, తోబుట్టువు, భ్రాత, సహోదరుడు, సోదరుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
A male with the same parents as someone else.
My brother still lives with our parents.