సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : పసిడితో నిర్మించబడినటువంటిది.
ఉదాహరణ : ఈ వినాయకుని విగ్రహం బంగారముతో నిర్మించబడినది.
పర్యాయపదాలు : కనకంతో తయారుచేయబడిన, పుత్తడితో నిర్మించబడిన, బంగారంతో నిర్మించబడిన, స్వర్ణముతో నిర్మించబడిన
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
सोने का बना हुआ।
Made from or covered with gold.
ఆప్ స్థాపించండి