సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : ముందుగానే తయారు చేయడం
ఉదాహరణ : ఇంటికి శాంతిచేసి పెట్టడం
పర్యాయపదాలు : చేసిపెట్టు ఏర్పాటుచేయు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
* नष्ट या अंत या भंग होने से बचाना या सुरक्षित रखना।
అర్థం : అన్నింటిని సమకూర్చుకోవడం
ఉదాహరణ : ఈ భోజనాన్ని ఏవేవో పదార్ధాలతో తయారు చేశారు
పర్యాయపదాలు : తయారుచేయు, రెడీచేయు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
के योग से बना होना या का संयोजन होना।
Be composed of.
అర్థం : వంట పూర్తవడం
ఉదాహరణ : రొట్టెలు తయారు చెశాము ఇప్పుడు తినొచ్చు
పర్యాయపదాలు : తయారుచేయు
सेंकने का काम होना।
Make brown and crisp by heating.
ఆప్ స్థాపించండి