అర్థం : అనేక మంది వ్యక్తుల సముదాయము.
ఉదాహరణ :
అక్షరాస్యత మీద విచారణ చేయుటకు ఒక సామూహికమైన సభను ఏర్పాటు చేసినారు.
ఇతర భాషల్లోకి అనువాదం :
प्रायः सभी व्यक्तियों, अवसरों, अवस्थाओं आदि में पाया जाने वाला या उनसे संबंध रखने वाला।
साक्षरता पर विचार-विमर्श हेतु एक सामूहिक सभा का आयोजन किया गया।