అర్థం : దహన సంస్కారాలను పద్ధతి ప్రకారం జరిగించని
ఉదాహరణ :
సరిగా దహనం చేయని వ్యక్తియొక్క ఆత్మ అటు ఇటు తిరుగుతుంటుంది అని అంటారు
పర్యాయపదాలు : దహన క్రియలు సరిగా చేయని
ఇతర భాషల్లోకి అనువాదం :
जिसका दाहसंस्कार शास्त्रानुसार न किया जा सके।
कहते हैं कि अदाह्य व्यक्तियों की आत्मा भटकती है।