అర్థం : కఠినంగా లేకుండా ఉండటం
ఉదాహరణ :
నేను రెండో ప్రశ్నను తేలికగా పరిష్కరించాను.
పర్యాయపదాలు : తేలికగా, సుగమంగా, సునాయాసంగా, సులభంగా, సులువుగా
ఇతర భాషల్లోకి అనువాదం :
बिना किसी परेशानी के या सुविधाजनक ढंग से।
मैंने दूसरा प्रश्न आसानी से हल कर दिया।