అర్థం : పెద్దపెద్ద చీలలను గోడల్లోకి దింపడానికి సహాయపడేది
ఉదాహరణ :
మైదానంలో రైతు సుత్తితోఓ గుంజల్ని కొడ్తున్నాడు.
పర్యాయపదాలు : సుత్తి
అర్థం : పెద్ద చేతి పరికరము.
ఉదాహరణ :
కూలీలు సమ్మెటతో రాళ్ళు పగలగొడుతున్నారు.
పర్యాయపదాలు : గూటం, పెద్దసుత్తె
ఇతర భాషల్లోకి అనువాదం :
A hand tool with a heavy rigid head and a handle. Used to deliver an impulsive force by striking.
hammer