అర్థం : ఏదైన పనిని చేయడానికి అంగీకారం తెల్పుట.
ఉదాహరణ :
అధ్యాపకుడు మా ఈ పనికి స్వీకృతి తెలిపారు.
పర్యాయపదాలు : ఒప్పుకొను, స్వీకరించు, స్వీకృతి తెలుపుట
ఇతర భాషల్లోకి అనువాదం :
प्रस्ताव आदि मान लेना या किसी काम को करने के लिए साकारात्मक रूप से स्वीकार करना।
प्राध्यापक ने हमारे इस काम को स्वीकृति दी।