పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి సభ్యుడు అనే పదం యొక్క అర్థం.

సభ్యుడు   నామవాచకం

అర్థం : సభతో కలిసియున్న ఒక వ్యక్తి

ఉదాహరణ : అతడు చాలా సంస్థల్లో సభ్యుడు.

పర్యాయపదాలు : సదస్యుడు, సభాసదుడు


ఇతర భాషల్లోకి అనువాదం :

सभा या समाज में सम्मिलित व्यक्ति।

वह कई संस्थाओं का सदस्य है।
मेंबर, मेम्बर, सदस्य, सभासद

One of the persons who compose a social group (especially individuals who have joined and participate in a group organization).

Only members will be admitted.
A member of the faculty.
She was introduced to all the members of his family.
fellow member, member

అర్థం : ఒక సంస్థలోని నియామకుడు.

ఉదాహరణ : ఈ రోజు సభలో సభ్యులందరి పిలిపించడం జరిగింది.


ఇతర భాషల్లోకి అనువాదం :

व्यवस्था या विधान करनेवाला।

आज संस्था के नियामकों की आपतकालीन बैठक होने वाली है।
नियामक, विधायक

An official responsible for control and supervision of a particular activity or area of public interest.

regulator

అర్థం : విధాన సభలోని నియామకుడు.

ఉదాహరణ : రాముని మామయ్య విధానసభ సభ్యుడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

Someone who makes or enacts laws.

legislator