అర్థం : స్పష్టము కాని.
ఉదాహరణ :
పిల్లలు అస్పష్టమైన భాషలో మాట్లాడుతారు.
పర్యాయపదాలు : అస్పష్టమైన, మసకైన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ఏమి చేయాలో లేదా ఏది ఎంచుకోవాలో తెలియని.
ఉదాహరణ :
సందిగ్ధ స్థితిలో ఉన్న మనుషులకు కొంచెం కూడా ఆలోచన ఉండదు
పర్యాయపదాలు : అనిశ్చయమైన, నిశ్చయంలేని, సంశయమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
जिसे यह न सूझ पड़े कि अब क्या करें।
दुविधाग्रस्त स्थिति में मनुष्य को कुछ भी नहीं सूझता।అర్థం : సాధారణంగా ఏదేని మాట లేక వ్యక్తిపై నమ్మకంలేనటువంటి
ఉదాహరణ :
మానసీ తమ అనుమానాస్పద భర్తతో చాలా వ్యాకులత చెందుతోంది
పర్యాయపదాలు : అనుమానాస్పదమైన, సందేహాత్మకమైన, సంశయాత్మకమైన
ఇతర భాషల్లోకి అనువాదం :