అర్థం : సంబంధాలను కలపడానికి ఉపయోగించే వ్యాకరణాంశం
ఉదాహరణ :
సంబంధకారకమైన విభక్తులు కా, కె, కీ, రా, రె, రీ,మొదలగునవి ఈవిధంగా అది రామ్ యొక్క పుస్తకం.
పర్యాయపదాలు : సంబంధ, సంబంధకారకం
ఇతర భాషల్లోకి అనువాదం :
व्याकरण में वह कारक जिससे एक शब्द का दूसरे शब्द के साथ संबंध सूचित होता है।
संबंधकारक की विभक्ति का, के, की, रा, रे री आदि हैं जैसे यह राम की पुस्तक है।