అర్థం : ప్రేమను తెలిపేవాడు లేదా పెంచేవాడు
ఉదాహరణ :
అతడు శృంగార భరితమైన గీతాలను వింటున్నాడు
పర్యాయపదాలు : ప్రేమపూర్వకమైన
ఇతర భాషల్లోకి అనువాదం :
అర్థం : ధరించినపుడు అందంగా ఉండి శోభను ఇచ్చేది
ఉదాహరణ :
రాజు తలపై సొగసైన రత్నమయ కిరీటం శోభిస్తున్నది
పర్యాయపదాలు : అందమైన, అధ్బుతమైన, చక్కనైన, మనోజ్ఞమైన, మనోరంజకమైన, మనోహరమైన, శోభనీయమైన, శోభాయమానమైన, శోభితమైన, సుందరమైన, సొగసైన, సౌందర్యవంతమైన
ఇతర భాషల్లోకి అనువాదం :