అర్థం : రాశులలో పదవది.
ఉదాహరణ :
నాకు మకరరాశి యొక్క వార్షిక భవిష్యఫలము తెలుసుకోవాల్సి ఉంది
పర్యాయపదాలు : చరరాశి, పూర్ణజలరాశి, మకరరాశి, సరిరాశి, సౌమ్యరాశి, స్త్రీరాశి
ఇతర భాషల్లోకి అనువాదం :
The tenth sign of the zodiac. The sun is in this sign from about December 22 to January 19.
capricorn, capricorn the goat, goat