పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి శుద్దిపరుచు అనే పదం యొక్క అర్థం.

శుద్దిపరుచు   క్రియ

అర్థం : మురికి, జిడ్డును గిన్నెలు మొదలగువాటినుండి కడిగి వదిలించుట.

ఉదాహరణ : గ్రామస్థులు గిన్నెలను మట్టితో శుభ్రపరుస్తారు.

పర్యాయపదాలు : శుద్ధిచేయు, శుభ్రంచేయు, శుభ్రపరుచు


ఇతర భాషల్లోకి అనువాదం :

मैल छुड़ाने या चिकना करने के लिए किसी वस्तु को रगड़ना।

गाँव के लोग बरतन को राख या मिट्टी से माँजते हैं।
मँजाई करना, मलना, माँजना, मांजना

Rub hard or scrub.

Scour the counter tops.
abrade, scour