అర్థం : మాంసము తినని జంతువు.
ఉదాహరణ :
ఆవుఒక శాకాహార జంతువు.
పర్యాయపదాలు : శాకాహార ప్రాణి, శాకాహారజంతువు
ఇతర భాషల్లోకి అనువాదం :
वह जन्तु जो वनस्पति जन्य पदार्थों और अन्न आदि का सेवन करता है।
गाय एक शाकाहारी जंतु है।Any animal that feeds chiefly on grass and other plants.
Horses are herbivores.