పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వ్యాసం అనే పదం యొక్క అర్థం.

వ్యాసం   క్రియ

అర్థం : ఏదేని సంఘటన సంధర్భాలను తీసుకొని రెండు పేజీలు రాయడం

ఉదాహరణ : ఈ పుస్తకంలో స్వాతంత్ర్యం కోసం చనిపోయిన వారిని గూర్చి వ్యాసాలు రాశారు.


ఇతర భాషల్లోకి అనువాదం :

* संदर्भ देना या संदर्भ के रूप में प्रयोग करना।

इस पुस्तक में आजादी में मारे गए सभी शहीदों का उल्लेख करो।
इस काम के साथ कर्ता का भी उल्लेख करो।
उल्लेख करना, जिक्र करना, ज़िक्र करना

Make reference to.

His name was mentioned in connection with the invention.
advert, bring up, cite, mention, name, refer

వ్యాసం   నామవాచకం

అర్థం : ఏదైనా ఒక విషయాన్ని విడమరచి చెప్పడం

ఉదాహరణ : వ్యాసకర్త ఈ వ్యాసం మాధ్యమము ద్వారా జాతీయవాదాన్ని చూపించాడు.


ఇతర భాషల్లోకి అనువాదం :

किसी विषय का वह सविस्तार विवेचन जिसमें उससे संबंध रखने वाले अनेक मतों, विचारों, मंतव्यों आदि का तुलनात्मक और पांडित्यपूर्ण विवेचन हो।

निबंधकार ने इस निबंध के माध्यम से जातिवाद पर कटाक्ष किया है।
निबंध, निबन्ध, मजमून, मज़मून, लेख

An analytic or interpretive literary composition.

essay

అర్థం : ఒక విషయాన్ని గురించి రాయబడిన వాక్యాల సమూహం

ఉదాహరణ : దైవ సృష్టితో చాలా రకాల వ్యాసాలు జ్ఞానంను ఇచ్చింది