సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : బయటికి రావడం
ఉదాహరణ : పామును చూడగానే పిల్లవాడి ముఖం నుండి అరుపు వచ్చింది.
పర్యాయపదాలు : వచ్చు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
अनायास उच्चरित होना।
అర్థం : వేరుగా అవడం లేదా దూరమవడం.
ఉదాహరణ : వచ్చిన ఆపద తొలగిపోయింది.
పర్యాయపదాలు : అపసరిల్లు, ఎడగిల్లు, జరుగు, జారు, తొలగు, విడివడు, వూడిపోవు, వేరగు
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
अलग या दूर होना।
Go out of existence.
ఆప్ స్థాపించండి