సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : ఆరు నూర్లు మరియు నాలుగు నూర్లు
ఉదాహరణ : ఐదు వమ్దలు మరియు ఐదు వందలు వెయ్యి అవుతుంది.
పర్యాయపదాలు : 1000, సహస్ర
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
दस को सौ से गुणा करने पर प्राप्त संख्या।
The cardinal number that is the product of 10 and 100.
అర్థం : వంద పదులు
ఉదాహరణ : ఐదువేల రెండులో ఐదువేల స్థానం వుంది.
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी
अंकों के स्थानों की गिनती में इकाई की ओर से गिनने पर चौथा स्थान जिसमें एक हजार गुणित का बोध होता है।
అర్థం : నూరుపదులు.
ఉదాహరణ : అతను వేయిరూపాయలు దానము ఇచ్చెను.
పర్యాయపదాలు : పదివందలు, వందపదులు, వేయి, సహస్రము
दस सौ।
Denoting a quantity consisting of 1,000 items or units.
అర్థం : సుమారు ఒక వెయ్యి
ఉదాహరణ : ఈ అన్ని భవనాలలో వెయ్యి మంది ప్రజలు కూర్చొవచ్చు.
लगभग एक हज़ार।
అర్థం : ఐదు వమ్దలు మరియు ఐదు వందలు.
ఉదాహరణ : దళారి వెయ్యి భాగాలు దళారీ పని చేస్తాడు.
పర్యాయపదాలు : సహస్ర
गणना में हज़ार के स्थान पर आने वाला।
The ordinal number of one thousand in counting order.
ఆప్ స్థాపించండి