అర్థం : మాటల్లోపెట్టి లేదా ఏదో ఒక విధంగా ఎదుటి వారి బలాబలాను ముందుగా తెలుసుకోవడం
ఉదాహరణ :
గూఢచారి శత్రు పక్షానికి గల శక్తిని అణ్వేషిస్తున్నాడు
పర్యాయపదాలు : అణ్వేషించు, గుర్తించు, జాడతీయు, పరిశోధించు, శోధించు
ఇతర భాషల్లోకి అనువాదం :