అర్థం : ఏదైన భూమి, స్థానము లేక పదార్థం యొక్క పొడవు-వెడల్పుల కలయిక
ఉదాహరణ :
నా ఇంటి యొక్క విస్తీర్ణము నాలుగు వందల చదరపు అడుగులు.
పర్యాయపదాలు : క్షేత్రఫలం
ఇతర భాషల్లోకి అనువాదం :
The extent of a 2-dimensional surface enclosed within a boundary.
The area of a rectangle.