పేజీ చిరునామాను కాపీ చేయండి ట్విట్టర్‌లో భాగస్వామ్యం చేయండి వాట్సాప్‌లో భాగస్వామ్యం చేయండి ఫేస్బుక్లో భాగస్వామ్యం చేయండి
గూగుల్ ప్లే లో పొందండి
ఉదాహరణలు, పర్యాయపదాలు మరియు వ్యతిరేక పదాలతో తెలుగు నిఘంటువు నుండి వినియోగించు అనే పదం యొక్క అర్థం.

వినియోగించు   క్రియ

అర్థం : అవసరాల కొరకు వాడుకోవడం

ఉదాహరణ : మేస్త్రీ ఇల్లు కట్టడానికి వంద సిమెంటి మాడెల్ని ఖర్చు చేశాడు.

పర్యాయపదాలు : ఉపయోగించు, ఖర్చుచేయు


ఇతర భాషల్లోకి అనువాదం :

उपयोग या काम में लाना।

राजगीर ने यह घर बनाने में सौ बोरी सीमेंट लगाया।
उठाना, खपाना, खरचना, खर्च करना, खर्चना, ख़र्च करना, लगाना, व्यय करना

Spend completely.

I spend my pocket money in two days.
spend

అర్థం : కొత్త పాత్రను మొదటి సారిగ పనిలోకి తీసుకురావడం

ఉదాహరణ : పూజ సమయంలో కొత్త పాత్రను ఉపయోగిస్తారు

పర్యాయపదాలు : ఉపయోగించు


ఇతర భాషల్లోకి అనువాదం :

नए बरतन को पहली बार काम में लाना।

पूजा के समय उसने कई बरतन अनवाँसे।
अनवाँसना