సభ్యుడిగా అవ్వండి
పేజీ చిరునామా క్లిప్బోర్డ్కి కాపీ చేయబడింది.
అర్థం : వంటచేయు గది.
ఉదాహరణ : గీత వంట గదిలో అతిథులకు వంట చేస్తోంది.
పర్యాయపదాలు : బోజనగది
ఇతర భాషల్లోకి అనువాదం :हिन्दी English
वह कमरा या स्थान जहाँ भोजन किया जाता है।
A room used for dining.
అర్థం : భోజనం తయారుచేసే గది
ఉదాహరణ : సీత వంటగదిలో భోజన సామగ్రిని సిద్ధపరుస్తున్నది
పర్యాయపదాలు : కిచన్, పాకశాల, భోజన గృహం, భోజనాలయం
भोजन बनाने का कमरा या स्थान।
A room equipped for preparing meals.
ఆప్ స్థాపించండి