అర్థం : ఏడ్చి తమ భాదను ప్రకటించుట.
ఉదాహరణ :
రాముడు అరణ్యవాసం వెళ్తున్నపుడు అయోధ్య ప్రజలు విలపించినారు.
పర్యాయపదాలు : భాధపడుట, మొరపెట్టుట, విలపించుట
ఇతర భాషల్లోకి అనువాదం :
A cry of sorrow and grief.
Their pitiful laments could be heard throughout the ward.