అర్థం : రాజు యొక్క కుమారుడు
ఉదాహరణ :
కొందరు రాకుమారులు తమ తండ్రులను జైలులో పెట్టి రాకుమారులయ్యేవారు.
పర్యాయపదాలు : రాకుమారుడు, రాజకుమారుడు
ఇతర భాషల్లోకి అనువాదం :
A male member of a royal family other than the sovereign (especially the son of a sovereign).
princeఅర్థం : రాజు యొక్క కుమారుడు
ఉదాహరణ :
రాజు తర్వాత రాజకుమారుడు సింహాసనం మీద అధికారాన్ని చెలాయించాడు.
పర్యాయపదాలు : రాజకుమారుడు